AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా డౌన్.. ఒకసారి ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. శనివారం ఒక్కరోజే భారీగా పడిపోయాయి. శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక్కసారిగా దానికి బ్రేక్ పడింది. ధరలు డౌన్ కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ధరలు పడిపోయాయి.

Venkatrao Lella
|

Updated on: May 30, 2026 | 10:48 AM

Share
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూ్స్. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ధరలు భారీగా పెరగ్గా.. శనివారం ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలే దీనికి కారణంగా తెలుస్తోంది.  అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో ఖారారు అవుతుందని ఇటీవల ట్రంప్ ప్రకటన చేశారు. అప్పటినుంచి గోల్డ్ రేట్లలో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను చూస్తే..

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,040 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,43,950 వద్ద ఉండగా.. ఒక్కరోజే రూ.550 పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,600 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,300గా ఉంది. అలాగే బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,57,040 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,190గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,100 వద్ద కొనసాగుతోంది.

3 / 5
వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.90 లక్షలుగా ఉండగా.. చెన్నైలో కూడా ఇదే రేటు పలుకుతోంది. ఇక బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది.

4 / 5
ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఫెడ్ నుంచి సంకేతాలతో ధరలు దిగొస్తున్నాయి. ఇక అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తాత్కాలికంగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడంతో పాటు హార్ముజ్ జలసంధిని తెరిచేలా డీల్ కుదిరినట్లు సమాచారం. దీనిపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర