పాక్ ఎయిర్‌ఫోర్స్‌లోకి తొలిసారి హిందూ యువకుడు..!
దాయాది దేశం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటిసారి ఓ హిందూ యువకుడు జాబ్ సంపాదించాడు. రాహుల్ దేవ్ అనే యువకుడిని పాకిస్తాన్ వాయుసేనలో జనరల్ డ్యూటీ పైలట్‌గా నియమిస్తున్నట్లు ఆ దేశ వైమానిక దళం ట్వీట్ చేసింది. సింధ్ ప్రావిన్స్‌లోని థర్పార్‌కర్ ఏరియాకి చెందిన రాహుల్ వయసు ఎంతో తెలియలేదు. అయితే జనరల్ డ్యూటీ పైలట్‌గా బాధ్యతలు చేపట్టే ఉద్యోగుల వయసు సాధారణంగా 20 దగ్గరలో ఉంటుందని సమాచారం.