AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మరో కరోనా కేసు నమోదు.. 11కు చేరిన సంఖ్య..

Coronavirus: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ నెల 18న స్వీడన్ నుండి డిల్లీ చేరుకున్న యువకుడు.. అదే రోజు మధ్యాహ్నం డిల్లీ మీదుగా విజయవాడకు చేరుకున్నాడు. ఇక ఉగాది రోజున కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇక తాజాగా కేసుతో విజయవాడలో కరోనా బాధితుల సంఖ్య ముందుకు […]

ఏపీలో మరో కరోనా కేసు నమోదు.. 11కు చేరిన సంఖ్య..
Ravi Kiran
|

Updated on: Mar 26, 2020 | 9:12 PM

Share

Coronavirus: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ నెల 18న స్వీడన్ నుండి డిల్లీ చేరుకున్న యువకుడు.. అదే రోజు మధ్యాహ్నం డిల్లీ మీదుగా విజయవాడకు చేరుకున్నాడు. ఇక ఉగాది రోజున కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇక తాజాగా కేసుతో విజయవాడలో కరోనా బాధితుల సంఖ్య ముందుకు చేరింది. కాగా, ఇప్పటివరకు 360 నమూనాలను టెస్టులకు పంపగా.. 317 నెగెటివ్ వచ్చాయి. మరో 32 శాంపిల్స్ రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి.

For More News:

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…

Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..

కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

ఐపీఎల్: చెన్నై విజయాలకు.. బెంగళూరు ఓటములకు కారణమిదే..