AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే వీటి మార్పు అనేది పన్నె రాశులపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే 2026 ఏప్రిల్ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. దీంతో ఐదు రాశుల వారి జీవితంలో కొత్త మలుపులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పలు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 16, 2026 | 4:01 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి నాలుగు గ్రహాల మార్పు అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రగ్రహం సంపదను పెంచితే, బుధ గ్రహం కారణంగా జీవితంలో సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకోని విధంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి త్వరగా కోలుకుంటారు.  కెరీర్ బాగుంటుంది. ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది.

2 / 5
ధనస్సు రాశి : ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అలాగే చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి గ్రహాల మార్పు ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఇంటిలో శుభకార్యాలు జరిపే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ, ఇది మీకు  ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది.

4 / 5
తుల రాశి :  తుల రాశి వారికి ఈ గ్రహాల మార్పు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. శుక్ర గ్రహం, బుధగ్రహం  కారణంగా, మేష రాశివారి జీవితం చాలా విలాసవంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us