బిగ్ బాస్ 4 తెలుగు : దూసుకుపోతున్న సోహైల్, కథ వేరే ఉంటది..టాప్ 3లో పేరుంటది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది.  వారం, వారం కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతోన్న నేపథ్యంలో..వీక్షకుల చేత టాప్ అనిపించుకుంటున్న వాళ్లు ఇంట్లో టైటిల్ రేసులో నిలబడుతున్నారు.

బిగ్ బాస్ 4 తెలుగు : దూసుకుపోతున్న సోహైల్, కథ వేరే ఉంటది..టాప్ 3లో పేరుంటది
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2020 | 11:43 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది.  వారం, వారం కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతోన్న నేపథ్యంలో..వీక్షకుల చేత టాప్ అనిపించుకుంటున్న వాళ్లు ఇంట్లో టైటిల్ రేసులో నిలబడుతున్నారు. అయితే బిగ్‌ బాస్‌ హౌస్‌లో టాప్‌ 5 కంటెస్టెంట్‌లు ఎవరు…? ఈ విషయంలో ఒక్కొ కంటెస్టెంట్ ఫ్యామిలీది ఒక్కొ ఎనాలిసిస్‌.. కానీ అందరూ కలిసి యూనానిమస్‌గా సెలెక్ట్‌ చేసిన కంటెస్టెంట్‌ కూడా ఒకరున్నారు. అతనే ఇస్మార్ట్ సోహైల్‌.. కథ వేరుంటది అని బిగ్‌ బాస్‌ హౌస్‌లో హల్ చల్‌ చేసిన ఈ సింగరేణి ముద్దుబిడ్డ.. ఇప్పుడు అందరికీ హాట్ ఫేవరేట్‌ అయ్యారు.

బిగ్ బాస్‌ హౌస్‌లో ఈక్వేషన్స్‌ రోజు రోజుకు మారిపోతున్నాయి. లాస్ట్ మండే హీటెడ్‌ డిస్కషన్‌తో హౌస్‌మేట్స్ మధ్య దూరం పెంచారు బిగ్‌ బాస్. ఇక ఈ వారం అంతా హౌస్‌ వార్‌ జోన్‌లా ఉంటుందనుకుంటే.. సడన్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన కూల్‌ చేశారు. అంతే మసాల మిస్‌ అని ఫీల్‌ అయ్యారు ఆడియన్స్‌.. కానీ అలా వదిలేస్తే అది బిగ్‌ బాస్‌ హౌస్‌ ఎలా అవుతుంది చెప్పండి. అందుకే వీకెండ్‌లో నాగ్‌తోనే చిచ్చు పెట్టించారు బిగ్‌ బాస్‌.

పాత గాయాలను మళ్లీ రేపుతూ కొత్త గొడవ మొదలు పెట్టారు బిగ్‌ బాస్‌. అంతేకాదు స్టేజ్‌ మీదకు ఫ్యామిలీ మెంబర్స్‌ను పిలిపించి టాప్‌ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పించారు. ఈ విషయంలో ఒక్కొక్కళ్లది…. ఒక్కో థియరీ.. బట్ అందరికీ నచ్చిన కంటెస్టెంట్ మాత్రం సోహెలే.. యస్‌… అందిరి ఫ్యామిలీ మెంబర్స్‌ సోహోల్‌ టాప్‌ 5లో ఉంటాడని గట్టిగా చెబుతున్నారు. మరి నిజంగానే సోహెల్‌ టాప్‌ 5లో నిలబడతాడా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!