AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెక్కల మాస్టార్‌కి కట్టలుతెంచుకున్న కోపం.. ‘పుష్ప’ టీమ్‌కి వార్నింగ్‌..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే రాజమండ్రిలోని మారేడుమిల్లి

లెక్కల మాస్టార్‌కి కట్టలుతెంచుకున్న కోపం.. 'పుష్ప' టీమ్‌కి వార్నింగ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2020 | 11:57 AM

Share

Allu Arjun Pushpa: టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే రాజమండ్రిలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ నుంచి ఇటీవల బన్నీ లుక్ ఒకటి లీక్‌ అయిన విషయం తెలిసిందే. అందులో రఫ్ లుక్‌లో బన్నీ ఉండగా.. ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ లుక్‌ లీక్‌ అవ్వడంపై సుకుమార్ ఫైర్ అయ్యారట. (నేను కలిసిన కొత్తలో గౌతమ్‌ ఎలా ఉండేవాడంటే.. భర్త గురించి మరిన్ని విషయాలు చెప్పిన కాజల్‌)

ఈ లీక్‌కి కారకులెవరో తెలుసుకుంటానని ఆయన మండిపడ్డారట. అంతేకాదు బయటివారు ఎవ్వరూ లోపలికి రాకుండా చూసుకోవాలని ప్రొడక్షన్‌ టీమ్‌కి ఆదేశాలు జారీ చేశారట. ఇంకోసారి ఎలాంటి లీక్‌ ఉండకూడదని హెచ్చరించారట. దీంతో ప్రొడక్షన్‌ టీమ్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. అతడి సరసన రష్మిక మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (ఈ ఏడాది ఐపీఎల్‌తో బీసీసీఐకి భారీ ఆదాయం.. ఏకంగా 4వేల కోట్ల రెవెన్యూ)

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా