టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు. వారు కోరిన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోల్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని […]

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2019 | 7:40 AM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు. వారు కోరిన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోల్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ ఆర్టీసీ కూడా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా పలు న్యాయమైన డిమాండ్లు కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఏడు రోజులుగా సాగుతున్న ఈ సమ్మె తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పాటుగా అందరి మద్దతు కూడా లభించింది. అయితే, కార్మికులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, ప్రతిపక్షాలు ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది.

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్