న్యూయార్క్‌ నర్సింగ్‌హోమ్‌లో 98మంది మృతి..

అమెరికాలో కరనా తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్ నగరంలోని ఒక నర్సింగ్ హోంలో ఏకంగా 98 మంది ప్రాణాలు పోవడ తీవ్ర కలకలం రేపింది. మాన్​హటన్​లోని ఇసబెల్లా గేరియాట్రిక్​ సెంటర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో పాజిటివ్ గా తేలిన 46 మంది మరణించారు. మరో 52మంది ప్రాణాలు పోయినా వీరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు. ఇసబెల్లా ఆస్పత్రికలో వెంటిలేటర్లు సహా సరైన వసతులు లేకపోవడ వల్లే ఇంత పెద్ద మొత్తంలో […]

న్యూయార్క్‌ నర్సింగ్‌హోమ్‌లో 98మంది మృతి..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 03, 2020 | 3:08 PM

అమెరికాలో కరనా తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్ నగరంలోని ఒక నర్సింగ్ హోంలో ఏకంగా 98 మంది ప్రాణాలు పోవడ తీవ్ర కలకలం రేపింది. మాన్​హటన్​లోని ఇసబెల్లా గేరియాట్రిక్​ సెంటర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో పాజిటివ్ గా తేలిన 46 మంది మరణించారు. మరో 52మంది ప్రాణాలు పోయినా వీరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు. ఇసబెల్లా ఆస్పత్రికలో వెంటిలేటర్లు సహా సరైన వసతులు లేకపోవడ వల్లే ఇంత పెద్ద మొత్తంలో మరణాలు చోటు చేసుకున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. మృత దేహాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నందున అంత్యక్రియల్లో కూడా జాప్యం జరుగుతుందని ఫ్రీజర్ ట్రక్కులను తెప్పించారు.