AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఎలుకలు కనిపించడం మంచిదా చెడ్డదా..? వాస్తు చెప్పేది తెలిస్తే వామ్మో అంటారు..!

చిట్టి ఎలుక ఆ వినాయకుడి వాహనంగా పూజిస్తారు. కానీ, అదే ఎలుక మన ఇంట్లో తిరుగుతూ ఉంటే మాత్రం మనకు నిద్రపట్టదు. ఎలుకలు ఇంటిని మురికి చేయడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను కొరికి నాశనం చేస్తుంటాయి. అయితే, వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలుకలు తరచూగా కనిపిస్తే, దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉండొచ్చునని చెబుతున్నారు.. ఎలుకల రాక, ఉనికి గురించి వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో ఎలుకలు కనిపించడం మంచిదా చెడ్డదా..? వాస్తు చెప్పేది తెలిస్తే వామ్మో అంటారు..!
Rat Vastu Tips
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2025 | 5:37 PM

Share

మూషికం… ఆ లంబోధరుడి వాహనం.. వినాయకుడు మనం కోరిన కోర్కెలు తీర్చే అందరి ఇష్టదైవం. అయితే, ఆయన వాహనమైన ఎలుక ఇంట్లో ఎలుకలు ఉండటం సాధారణ విషయమే. కొందరు దీనిని శుభ సంకేతంగా కూడా భావిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కనిపించే ఎలుకలు అనేక విషయాలకు సంబంధించిన సంకేతాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని కూడా వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎలుకలు ఎక్కడ కనిపిస్తే అది శుభప్రదమో, అశుభకరమైనదో నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

మీ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఎలుకలు కనిపించడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మీ ఇంటికి పేదరికాన్ని తెచ్చిపెడుతుందని అంటున్నారు. అలాగే, రాత్రిపూట ఎలుకలు వచ్చి శబ్దం చేయడం ప్రారంభిస్తే, అది ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందనడానికి సంకేతంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.

ఎలుకలు మీ ఇంట్లోకి వచ్చి నిరంతరం వస్తువులను కొరుకుతూ ఉంటే, మీ ఆనందం, శ్రేయస్సు తగ్గుతాయని అర్థం చేసుకోండి. అయితే ఎలుకలు మీ ఇంట్లో రాత్రంతా తిరుగుతుంటే, అది ఏదైనా వ్యాధి రాకకు సంకేతంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?