ఉక్కులాంటి బలానికి రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
పండుగ వస్తే చాలు ప్రతి ఇంట్లో ఈ అప్పాలు ఉంటాయి. పల్లెటూర్లలో ఈ రెసిపీ చాలా ఫేమస్. ఇవి ఆరోగ్యానికి కూడా బలం. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రుచి సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే పెద్దల వరకు ఇష్టంగా తింటారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
