రాత్రి సమయంలో అరటి పండు ఎవరు తినాలి? ఎవరు తినకూడదు!
Samatha
22 June 2026
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
అరటి పండు
అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా అరటి పండు తినాలి అంటారు. ఇది ఆరోగ్యానికి అనేక విధాల
ుగా మేలు చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
అందువలన ప్రతి రోజూ ఒక అరటి పండు ఉదయం 11 గంటలకు తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
ప్రతి రోజూ ఒక పండు
అయితే కొంత మంది అరటి పండు రాత్రి సమయంలో తింటారు. మరి ఇది రాత్రి సమయంలో తినడం మంచిదో
కాదో చూద్దాం.
రాత్రి తినడం
పడుకునే ముందు అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదే ఇందులో ఉండు ట్రిప్టోఫాన్, మెగ్నీషియం వలన నిద్ర బ
ాగా పడుతుంది.
మంచి నిద్ర
అలాగే కండరాల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు ఆ
రోగ్య నిపుణులు.
కండరాల ఆరోగ్యం
అయితే అరటి పండు దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు ఉన్నవారు అస్సలే తినకూడదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు
జలుబు,కఫం
అలాగే షుగర్ పేషెంట్స్ కూడా పూర్తి పండును రాత్రి సమయంలో తినకూడదంట. దీని వలన షుగర్ పెరుగుతుంది.
షుగర్ పేషెంట్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?