AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నది ఒడ్డున కనిపించిన మత్స్యకన్య.. వెంటనే అలర్ట్‌ అయిన వేటగాళ్లు..! ఏం చేశారంటే..

మత్స్యకన్య అంటే దాదాపుగా అందరికీ గుర్తుకు వచ్చేది సినిమాల్లో చూసినట్టుగా సగం వరకు మనిషి అవతారంలో ఉంటుంది. నడుము కింద భాగం చేప రూపంలో ఉంటుందని. చాలా మందికి మత్స్యకన్య అనగానే తెలుగు సినిమా హీరో వెంకటేష్‌ నటించిన సాహసవీరుడు సాగరకన్య మూవీలో శిల్పాశెట్టి క్యారెక్టర్‌ గుర్తుకు వస్తుంది. ఈ మత్స్యకన్యలు సముద్రంలో ఎక్కడో జీవిస్తారని అనుకుంటారు. కొందరు జాలర్లు వారిని చూడాలని తరచూ వెతుకుతుంటారు. అయితే, అలాంటి మత్స్యకన్య హఠాత్తుగా నది ఒడ్డున దర్శనమిస్తే ఎలా ఉంటుంది..? ఇటీవల సోషల్ మీడియాలో ఒక మత్స్యకన్య వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Viral Video: నది ఒడ్డున కనిపించిన మత్స్యకన్య.. వెంటనే అలర్ట్‌ అయిన వేటగాళ్లు..! ఏం చేశారంటే..
Mermaid
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2025 | 2:48 PM

Share

మనం చాలా ఇతిహాసాలలో మత్స్యకన్యల గురించి విన్నాము. ఈ కల్పిత పాత్ర నిజంగా ఉందో లేదో శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. మత్స్యకన్య అంటే నీటిలో ఉండే దేవకన్య, లేదా జలకన్య అని పిలుస్తారు. ఆమె శరీరం సగం మనిషి,సగం చేప ఆకారంలో ఉంటుంది.. అంటే, మత్స్యకన్య శరీరం నడుము వరకు మనిషిలా ఉంటుంది. నడుము క్రింద నుండి చేపలా ఉంటుంది. మత్స్యకన్యల ఈ ప్రత్యేక లక్షణం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఈ ప్రత్యేకమైన మత్స్యకన్య కోసం ప్రజలు ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. ఇటీవల ఒక నదిలో మత్స్యకన్య కనిపించింది. ఆమె నీటిలో ఒక రాతిపై కూర్చుని ఉన్న వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆమెను చూడగానే పడవలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు పట్టి బంధించారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, నీటిలో ఉన్న ఒక రాతిపై కూర్చున్న ఒక మత్స్యకన్య కనిపిస్తుంది. ఆమెకు ఎదురుగా ఎవరో వస్తున్నారని గమనించిన మత్స్యకన్య వెంటనే నీళ్లలోకి దూకేసింది. కానీ, మత్స్యకారులు ఆమెను పట్టుకోవడానికి ప్లాన్ చేసారు. వెంటనే వారు నీటిలోకి వల వేశారు. మత్స్యకన్య దానిలో చిక్కుకుంది. దాంతో వారు మత్స్యకన్యను తమతో తీసుకెళ్లేందుకు పడవలోకి ఎక్కించారు. అయితే, ఈ వీడియో నిజమా అబద్ధమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, ఇది ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అంతే వేగంగా వైరల్‌ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను వైరల్‌వర్స్‌వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు ఇప్పుడు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ వీడియో నిజమా, లేక ఏఐ ద్వారా చేశారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..