పూదీనా తినడం ఇష్టం లేదా? ఇది తెలుసుకోవాల్సిందే!
Samatha
22 June 2026
పూదీనా తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పూదీనా తింటుంటారు.
పూదీనా
కొంత మంది నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తే, మరికొంత మంది వెజ్ వంటకాలు, జ్య
ూస్ తీసుకొని కూడా తీసుకుంటారు.
నాన్ వెజ్ వంటకాలు
కానీ మరికొంత మంది మాత్రం పూదీనా తినడానికి అస్సలే ఇష్టపడరు. కానీ దీనిని తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవ
ి ఏవో చూద్దాం.
ప్రయోజనాలు
ప్రయాణం చేసే సమయంలో వాంతి అయ్యే వారికి ఇది చాలా బెస్ట్. ప్రయాణం లో వికారం, తిప్పడం ఉంటే 4-5 ఆకులు నమిలితే వెంటనే రిలీఫ్ అవుత
ుంది.
వికారం, వాంతులు
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది అనేక విధాలుగా మేలు చేస్తుంది. దీనిని తినడం వలన గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
జీర్ణక్రియ
పూదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్
శ్వాస సమస్యలు ఉన్నవారికి కూడా ఇది చాలా బెస్ట్. దీనిని ఏ రకంగా తీసుకున్నా శ్వాస సమస్యలు త్వరగా తగ్గుత
ాయి.
శ్వాస సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?