Mukesh Ambani’s Driver: ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? కళ్లు తేలేస్తారు..!

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ల లైఫ్ స్టైల్ ఎంత రిచ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. దేశంలో అపర కుబేరుడిగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌ 10లో ఉన్నారు..

Mukesh Ambani's Driver: ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? కళ్లు తేలేస్తారు..!
Ambani Car Driver
Follow us

|

Updated on: Mar 03, 2023 | 7:45 PM

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ల లైఫ్ స్టైల్ ఎంత రిచ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. దేశంలో అపర కుబేరుడిగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌ 10లో ఉన్నారు అంబానీ. అలాంటి అంబానీ లైఫ్ స్టైల్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు. మరి వారి లైఫ్ స్టైల్ అలా ఉంటే.. వారి కింద పని చేసే, వారి ఇంట్లో పని చేసే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?. మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ ప్రయాణించే కారు డ్రైవర్‌కు నెల జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా థింక్ చేశారా? అవును, అంబానీ కుటుంబ సభ్యులను అత్యంత జాగ్రత్తగా గమ్య స్థానాలకు చేర్చే కారు డ్రైవర్ జీతం భారీగానే ఉంటుంది.

ముఖేష్ అంబానీకి డ్రైవర్‌గా మారడం అంటే అంత సులభం కాదు. కుటుంబం మొత్తానికి డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి ముందుగా కఠినమైన శిక్షణ పొందాల్సి ఉంటుంది. అంబానీ కుటుంబానికి డ్రైవర్‌ను ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందిస్తుంది. అయితే, ఆ డ్రైవర్‌కు అన్ని పరిస్థితుల్లోనే ఎలా మెలగాలి? ఆపదలో ఎలా ప్రవర్తించాలి? ఏ సమయంలో ఎలా డ్రైవింగ్ చేయాలి? వంటి అంశాలపై ఫర్‌ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. అన్నింట్లో సునిశితులైన వారిని అంబానీ డ్రైవర్‌గా నియమిస్తారు.

అంబానీ డ్రైవర్ జీతం ఎంత?

ప్రపంచంలోనే కుబేరుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ కుటుంబానికి డ్రైవర్‌గా పనే వ్యక్తికి నెల జీతం రూ. 2 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ డ్రైవర్స్.. అంబానీకి ఉన్న ఉన్న అన్ని రకాల విలాసవంతమైన కార్లను నడిపే సామర్థ్యం కలవారు. అందుకే వీరికి నెల జీతం అంత ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆయన ఇంట్లో వంట చేసే వారికి కూడా జీతాలు భారీగానే ఉంటాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!