AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగుల సస్పెన్షన్, తొలగింపునకు మధ్య తేడాలేంటి..! మీకు తెలుసా..?

Suspend Dismiss: చాలామంది ఉద్యోగులు తప్పులు చేస్తుంటారు. ఉన్నతాధికారులు వారిపై విచారణ కమిటీ వేసి తప్పు నిర్దారణ అయితే చర్యలు తీసుకుంటారు. ఎక్కువ శాతం

ఉద్యోగుల సస్పెన్షన్, తొలగింపునకు మధ్య తేడాలేంటి..! మీకు తెలుసా..?
Suspension
uppula Raju
|

Updated on: Nov 12, 2021 | 10:03 PM

Share

Suspend Dismiss: చాలామంది ఉద్యోగులు తప్పులు చేస్తుంటారు. ఉన్నతాధికారులు వారిపై విచారణ కమిటీ వేసి తప్పు నిర్దారణ అయితే చర్యలు తీసుకుంటారు. ఎక్కువ శాతం ఉద్యోగులు సస్పెండ్ అవుతారు. చాలా తక్కువ మంది డిస్మిస్‌ అవుతారు. అయితే వీటిలో చాలా తేడాలుంటాయి. సస్పెండ్ అయినప్పుడు ఉద్యోగి ఏమి కోల్పోతాడు అలాగే డిస్మిస్‌ అయినప్పుడు ఏమి కోల్పోతాడో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సస్పెన్షన్, తొలగింపు మధ్య తేడా ఏంటి..? మొదట సస్పెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సస్పెండ్ చేయడం అంటే ఏ ఉద్యోగినైనా కొంతకాలం విధులకు హాజరుకావద్దని చెప్పడం. సస్పెన్షన్‌ను ఆంగ్లంలో సస్పెండ్ అంటారు. ఎప్పుడైతే ఒక ఉద్యోగి తన శాఖ ద్వారా సస్పెండ్ చేయబడితే అతను కొన్ని రోజులు పని చేయడని అర్థం. దీని కాలపరిమితి కొన్ని రోజులు మాత్రమే. ఏ వ్యక్తిని చాలా కాలం పాటు సస్పెండ్ చేయడం కుదరదు. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది. తప్పు చేశాడని నిర్దారణ అయితే సస్పెన్షన్‌ విధిస్తారు.

ప్రత్యేక విషయం ఏమిటంటే సస్పెన్షన్ పరిమితి పూర్తయిన తర్వాత ఉద్యోగి అదే ఉద్యోగం తిరిగి పొందుతాడు. కానీ ఆ వ్యక్తి సస్పెండ్‌గా ఉన్నంత కాలం జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో సగం మాత్రమే పొందుతాడు. తిరిగి నియమించబడిన తర్వాత పూర్తి జీతం పొందుతాడు. ఇది ఒక రకమైన శిక్ష, సీనియర్ అధికారులు కింది ఉద్యోగిని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.

డిస్మిస్‌ ఎప్పుడు చేస్తారు.. ఉదాహరణకు విచారణలో ఉన్న ఉద్యోగి దోషిగా తేలితే అతన్ని తొలగిస్తారు. సస్పెన్షన్‌లో ఉద్యోగి తన పోస్ట్ లేదా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ డిస్మిస్‌లో అది జరగదు. అందుకే ఇంగ్లీషులో డిస్మిస్ అంటారు. అలాగే ఒక ఉద్యోగిని తొలగించినప్పుడు వారికి జీతం లేదా భత్యం లభించదు. అంతేకాదు ఆ ఉద్యోగి ఎటువంటి ఉద్యోగాలకు అర్హుడు కాదు అన్ని దారులు మూసుకొని ఉంటాయి.

Covid 19: కొవిడ్‌ అలర్ట్.. కరోనా లక్షణాలు మారాయి.. ఇప్పుడు కొత్తగా ఇలాంటి సిమ్‌టమ్స్‌..

SBI Debit Card: ఎస్బీఐ ఏటీఎం కార్డ్ పోయిందా.. అయితే వెంటనే ఇలా బ్లాక్ చేయండి..

ఈ ద్వీపం మహిళలకు మాత్రమే.. వివాహం నుంచి అంత్యక్రియల వరకు అన్నీ వారే.. ఎందుకో తెలుసా..?

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌