Affair: కొడుకుతో పెళ్లి.. మామతో తల్లి.. అడ్డంగా బుక్ చేసిన సీసీ కెమెరా.. బాబోక్ కథ మామూలుగా లేదు..!

పెళ్లయ్యాక భర్త ఇల్లే భార్యకు ఇల్లు అవుతుంది. అత్త మామలే.. ఆమెకు తల్లిదండ్రులు అవుతారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వింటే షాక్ అవుతారు. పెళ్లి చేసుకుంది కొడుకుని.. కాపురం చేసి, పిల్లలు కన్నది మాత్రం మామతో. ఏళ్లుగా కొనసాగుతున్న వీరి రహస్య వ్యవహారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పట్టించింది. ఇక మ్యాటర్ తెలిసి ఆ భర్త గుండె ఒక్క క్షణం ఆగిపోయింది.

Affair: కొడుకుతో పెళ్లి.. మామతో తల్లి.. అడ్డంగా బుక్ చేసిన సీసీ కెమెరా.. బాబోక్ కథ మామూలుగా లేదు..!
Illicit Relationship
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 02, 2023 | 8:00 AM

పెళ్లయ్యాక భర్త ఇల్లే భార్యకు ఇల్లు అవుతుంది. అత్త మామలే.. ఆమెకు తల్లిదండ్రులు అవుతారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వింటే షాక్ అవుతారు. పెళ్లి చేసుకుంది కొడుకుని.. కాపురం చేసి, పిల్లలు కన్నది మాత్రం మామతో. ఏళ్లుగా కొనసాగుతున్న వీరి రహస్య వ్యవహారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పట్టించింది. ఇక మ్యాటర్ తెలిసి ఆ భర్త గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అయితే, ఈ షాకింగ్ ఘటన మన దేశంలో కాదులేండి. బ్రిటన్‌లోని సౌత్ వేల్స్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

డెక్లాన్ ఫుల్లర్, ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే 2 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే, గతేడాది నుంచి డెక్లాన్ తండ్రి కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కోడలికి, మామకు మధ్య మాట మాట కలిసింది. అదికాస్తా శారీరక కలయికు దారితీసింది. అయితే, తన రెండేళ్ల చిన్నారి సంరక్షణ కోసం ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు డెక్లాన్. ఈ క్రమంలోనే ఓ రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తుండగా.. తన భార్య తన తండ్రి గదిలోకి వెళ్లడాన్ని గమనించాడు. అలా వెళ్లి ఆమె.. చాలా సమయంలో అందులోనే ఉండటం, మళ్లీ మళ్లీ వెళ్లటం చూశాడు. దాంతో ఏదో జరుగుతోందని అనుమానించిన డెక్లాన్.. ఇద్దరినీ పిలిచి గట్టిగా నిలదీశాడు. దాంతో మ్యాటర్ మొత్తం రివీల్ అయ్యింది. తమ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఇద్దరూ అంగీకరించారు. ఇదంతా విని.. డెక్లాన్ మైండ్ బ్లాంక్ అయ్యింది.

తండ్రి బిడ్డకు తల్లి కాబోతున్న భార్య..

ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. డెక్లాన్ భార్య ప్రస్తుతం గర్భవతి. అయితే, ఈ గర్భానికి కారణం అతని తండ్రి. అంటే.. అతని భార్య తన తండ్రి బిడ్డకు తల్లి కాబోతోందన్నమాట. దీంతో అతని పరిస్థితి మరింత దారుణంగా మారింది. వీరిద్దరి సంబంధంపై ఆగ్రహానికి గురైన డెక్లాన్.. తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఒంటరిగా జీవిస్తానని డెక్లాన్ చెబుతుండగా.. భర్తతో విడిపోయిన తరువాత తన మామతో మరింత దగ్గరయ్యానని అతని భార్య చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!