AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts: బీరు, టానిక్‌ బాటిల్స్‌ డార్క్‌ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే…

మనం నిత్యజీవితంలో చూసే వస్తువులు ఎన్నో ప్రశ్నలకు కేంద్రంగా మారుతుంటాయి. అయితే వాటన్నింటికీ కచ్చితంగా ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రశ్నే.. సాధారణంగా బీర్ల కోసం ఉపయోగించే బాటిల్స్‌ డార్క్ కలర్ లో ఎందుకు ఉంటాయి..?

Facts: బీరు, టానిక్‌ బాటిల్స్‌ డార్క్‌ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే...
Facts
Narender Vaitla
|

Updated on: Oct 28, 2022 | 6:13 PM

Share

‘జీవితంలో కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రశ్నించడం ఎప్పటికీ మానొద్దు. తెలుసుకోవాలనే ఆసక్తే మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది’ ప్రముఖ శాస్త్రవేత్త అలర్బ్‌ ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలివి. ప్రశ్నించడం మానేసిన రోజు నేర్చుకోవడానికి ఏమీ ఉండదనేది ఈ మాటల అర్థం. ఎన్ని ఎక్కువ ప్రశ్నలు వేసుకుంటే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి.

మనం నిత్యజీవితంలో చూసే వస్తువులు ఎన్నో ప్రశ్నలకు కేంద్రంగా మారుతుంటాయి. అయితే వాటన్నింటికీ కచ్చితంగా ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రశ్నే.. సాధారణంగా బీర్ల కోసం ఉపయోగించే బాటిల్స్‌, అలాగే టానిక్‌లకు ఉపయోగించే బాటిల్స్‌ ఎక్కువగా గ్రీన్‌, బ్రౌన్‌ వంటి డార్క్‌ కలర్స్‌లో ఉండడానికి గమనించే ఉంటారు. పారదర్శకంగా ఉండే బాటిల్స్‌ను ఇలాంటి వాటికి ఉపయోగించరు. ఇంతకీ దీనివెనకాల ఉన్న అసలు రీజన్‌ ఏంటన్న దానిపై ఎప్పుడైనా ఆలోచించారా.?

దీనికి కారణం.. సూర్యూడి నుంచి వచ్చే కాంతిలోని యూవీ కిరణాలు బాటిల్స్‌ ఉండే బీర్స్‌ వంటి ఆల్కహాల్‌ ద్రావణాల్లోకి ఎంటర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీని కారణంగా బీర్‌లో ఉండే యాసిడ్స్‌ విచ్చిన్నమై.. అప్పటికే ఆల్కహాల్‌ ఉండే సల్ఫర్‌తో కలిసిపోతాయి. దీంతో ఆ బీర్‌ చెడు వాసన రావడంతో పాటు రుచి కూడా మారుతుంది. అలాగే టానిక్‌లకు కూడా సూర్య కిరణాలు వెళితే మెడిసిన్‌ డీ కంపోజ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వీటిని స్టోర్‌ చేయడానికి డార్క్‌ కలర్స్‌లో ఉండే బాటిల్స్‌ను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!