Health Tips: ఆహారంలో 3 రకాల కొవ్వులు ఉంటాయి.. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసా..!

Health Tips: కొవ్వు పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే చెడు కొలస్ట్రాల్ ప్రతి ఒక్కరికీ హానికరం. శరీరంలో అధిక కొవ్వు ఉండటం వల్ల గుండెపోటు

Health Tips: ఆహారంలో 3 రకాల కొవ్వులు ఉంటాయి.. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసా..!
Fats
Follow us

|

Updated on: Apr 01, 2022 | 3:50 PM

Health Tips: కొవ్వు పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే చెడు కొలస్ట్రాల్ ప్రతి ఒక్కరికీ హానికరం. శరీరంలో అధిక కొవ్వు ఉండటం వల్ల గుండెపోటు లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అయితే ఆహారం నుంచి వచ్చే ప్రతి కొవ్వు మన ఆరోగ్యానికి హానికరం కాదు. కొన్ని కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని ఆరోగ్యానికి చెడు చేస్తాయి. అయితే ఏది మంచి కొవ్వు, ఏది చెడ్డ కొవ్వు తెలుసుకోవడం ముఖ్యం. కొవ్వులో వాస్తవానికి 3 రకాలు ఉంటాయి. ఒకటి కొవ్వు ఆమ్లాలు, రెండు అసంతృప్త కొవ్వులు, మూడోది సంతృప్త కొవ్వులు. వీటి గురించి తెలుసుకుందాం.

1. కొవ్వు ఆమ్లాలు

కొవ్వు ఆమ్లాలు మీ శరీరానికి హానికరం. వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అధికంగా పెంచుతుంది. మీ గుండెకి చెడు చేస్తుంది. హార్డ్ ఎటాక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారంలో ఈ రకమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

2. అసంతృప్త కొవ్వులు

అసంతృప్త కొవ్వులు మీకు హాని కలిగించవు. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఒకటి పాలీఅన్‌శాచురేటెడ్, రెండోది మోనోఅన్‌శాచురేటెడ్. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కొవ్వులు మాకేరెల్, అవకాడో నది చేపలలో ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వుల నుంచి మీరు ఒమేగా 3 ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలను పొందుతారు. ఇవి మీ శరీరానికి మనస్సుకు చాలా ముఖ్యమైనవి.

3. సంతృప్త కొవ్వు

సంతృప్త కొవ్వు మీ శరీరానికి మంచిది కాదు. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. సంతృప్త కొవ్వులు మొత్తం శరీరంలో కేవలం10% మాత్రమే ఉండాలి. జంతువుల నుంచి లభించే ఆహారంలో ఈ రకం కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తులలో కూడా సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Relationship: ఈ 5 కారణాల వల్ల పెళ్లి చేసుకుంటే జీవితాంతం పశ్చాత్తాపడుతారు..!

Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.