Brazil Nuts : ఈ బ్రెజిల్ నట్స్ తో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చట.. ఇంకా చాలా లాభాలున్నాయ్!!

ఇటీవల కాలంలో.. డైట్ పేరుతో నట్స్ తినడం అలవాటు చేసుకుంటున్నాం. మొలకెత్తిన విత్తనాలతో పాటు.. నానబెట్టిన నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. నట్స్ అంటే ఇప్పుడు కేవలం బాదం, పిస్తా, జీడిపప్పే కాదు.. ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో రకరకాల నట్స్ వచ్చేశాయి. వాటిలో ఒకటి బ్రెజిల్ నట్స్. పేరులో ఉన్నట్టుగా ఇవి బ్రెజిల్ దేశం నుంచే దిగుమతి..

Brazil Nuts : ఈ బ్రెజిల్ నట్స్ తో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చట.. ఇంకా చాలా లాభాలున్నాయ్!!
Brazil Nuts
Follow us

|

Updated on: Aug 05, 2023 | 7:41 PM

ఇటీవల కాలంలో.. డైట్ పేరుతో నట్స్ తినడం అలవాటు చేసుకుంటున్నాం. మొలకెత్తిన విత్తనాలతో పాటు.. నానబెట్టిన నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. నట్స్ అంటే ఇప్పుడు కేవలం బాదం, పిస్తా, జీడిపప్పే కాదు.. ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో రకరకాల నట్స్ వచ్చేశాయి. వాటిలో ఒకటి బ్రెజిల్ నట్స్. పేరులో ఉన్నట్టుగా ఇవి బ్రెజిల్ దేశం నుంచే దిగుమతి అవుతాయి. అక్కడ ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఈ బ్రెజిల్ నట్స్ ను సేకరిస్తారు. మరి వీటి వలన మనకు కలిగే ప్రయోజనాలేంటో, ఏయే పోషకాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

-బ్రెజిల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్, మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

-6 బ్రెజిల్ నట్స్ లో సుమారు 185 కేలరీలు ఉంటాయి. అంటే ఇవి లో కేలరీ ఫుడ్ అనమాట. అలాగే 4 గ్రాముల ప్రొటీన్, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 19 గ్రాముల కొవ్వు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

-బ్రెజిల్ నట్స్ లో లభించే సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారిస్తుంది.

-రోజుకి ఒకటి లేదా రెండు బ్రెజిల్ నట్స్ తింటే చాలు. బాదంపప్పు కంటే పెద్ద పరిమాణంలో ఉండే ఈ నట్స్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటీవిటీని మెరుగుపరుస్తాయి.

-బ్రెజిల్ నట్స్ ఎక్కువగా, అలాగే పచ్చిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఉడికించి లేదా ఒక రాత్రంతా తినడమే ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి