Eggplants Benefits: వంకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే షాక్ అవుతారు!

సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కాయగూరల్లోనే పోషలకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటిని ఎవరూ పట్టించుకోరు. పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్న వాళ్లు అయితే తెలీదు కాబట్టి.. తినడానికి మారాం చేస్తారు.. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు.. పక్కన పెట్టేస్తూంటారు. కూరగాయల్లో ఒకటి వంకాయ. దీనిలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సీ, ఫైటోన్యూట్రియెంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం..

Eggplants Benefits: వంకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే షాక్ అవుతారు!
Eggplants Benefits
Follow us

|

Updated on: Sep 03, 2023 | 9:36 PM

సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కాయగూరల్లోనే పోషలకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటిని ఎవరూ పట్టించుకోరు. పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్న వాళ్లు అయితే తెలీదు కాబట్టి.. తినడానికి మారాం చేస్తారు.. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు.. పక్కన పెట్టేస్తూంటారు. కూరగాయల్లో ఒకటి వంకాయ. దీనిలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సీ, ఫైటోన్యూట్రియెంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే కొంత మందికి వంకాయ పడదు.. స్కిన్ ఎలర్జీలు వస్తాయి. అలాంటి వారి సంగతి పక్కన పెడితే.. వంకాయ తినని వారు మాత్రం.. చాలా మిస్ అవుతున్నట్లే. వంకాయలో అన్నీ ఇన్నీ పోషకాలు కావు.. చాలా ఉన్నాయి. మరి అవేటో ఒకసారి చూసేద్దామా.

– వంకాయ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. – బాడీలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది – రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది – దీనిలో విటమిన్ బీ3, బీ6, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్, పొటాషియం తదితర పోషకాలు ఉన్నాయి. – వంకాయ గుండె పోటు, స్ట్రోక్ ముప్పులను తగ్గిస్తుంది. – అలాగే శరీరంలో ఉండే ఎక్స్ ట్రా ఐరన్ ను తొలగిస్తుంది. – వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి.. బరువును నియంత్రణలో ఉంచుంది – శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను తొలగిస్తుంది – జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. – మెదడు పని తీరులో పెరుగుదలను పెంచుతుంది – వంకాయలు తినడం వల్ల ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. – వంకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ కనాల నుండి రక్షిస్తుంది. – వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. రక్త హీనత సమస్య తగ్గుతుంది. – వంకాయలో ఉండే పాలఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. – నిద్ర లేమి సమస్యలను తగ్గిస్తుంది. – వాత, పిత్తం, మలబద్దకం, గొంతు నొప్పి, ఉబ్బసం, ఊబకాయం కాలేయ వ్యాధులు వంటి వాటిని నయం చేసే వాటిల్లో వంకాయ ఒకటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశానికి రోల్‌ మోడల్‌గా భూమాత పోర్టల్ః పొంగులేటి
దేశానికి రోల్‌ మోడల్‌గా భూమాత పోర్టల్ః పొంగులేటి
ట్రావెలింగ్ గురించి అభిమానులకు అజిత్ వీడియో మెసేజ్..
ట్రావెలింగ్ గురించి అభిమానులకు అజిత్ వీడియో మెసేజ్..
షాపింగ్ మాల్‌లో భిన్నంగా దసరా వేడుకలు.. బొమ్మలు పండగ
షాపింగ్ మాల్‌లో భిన్నంగా దసరా వేడుకలు.. బొమ్మలు పండగ
ఫోక్ సింగర్ మాల్లిక్ తేజ్‏కు హైకోర్టులో ఊరట..
ఫోక్ సింగర్ మాల్లిక్ తేజ్‏కు హైకోర్టులో ఊరట..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది'.. జైలు అధికారులతో దర్శన్
'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది'.. జైలు అధికారులతో దర్శన్
శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..
శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..
కొబ్బరి నీరు తాగుతారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
కొబ్బరి నీరు తాగుతారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ఏఆహారం తీసుకోవాలంట
షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ఏఆహారం తీసుకోవాలంట
మహారాష్ట్రలో "మేఘా" పవర్.. 9 జిల్లాల రైతులకు ప్రయోజనం
మహారాష్ట్రలో
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??
ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??