Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regi Pallu Benefits: రేగి పండ్లు తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చా తెలుసా?

సంక్రాంతి పండుగ వచ్చేసంది. పొంగల్ ఫెస్ట్‌కి వచ్చిందంటే తప్పనిసరిగా రేగి పండ్లు అేనేవి మార్కెట్‌లోకి వస్తాయి. వీటిని కూడా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సీజన్‌ వారీగా లభ్యమయ్యే ఈ రేగి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా రక్త హీనత సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే రేగు పండ్లు తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. అదే విధంగా శరీరానికి కూడా అనేక పోషకాలు..

Regi Pallu Benefits: రేగి పండ్లు తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చా తెలుసా?
Regi Pallu
Follow us
Chinni Enni

|

Updated on: Jan 12, 2024 | 7:15 PM

సంక్రాంతి పండుగ వచ్చేసంది. పొంగల్ ఫెస్ట్‌కి వచ్చిందంటే తప్పనిసరిగా రేగి పండ్లు అేనేవి మార్కెట్‌లోకి వస్తాయి. వీటిని కూడా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సీజన్‌ వారీగా లభ్యమయ్యే ఈ రేగి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా రక్త హీనత సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే రేగు పండ్లు తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. అదే విధంగా శరీరానికి కూడా అనేక పోషకాలు అందుతాయి.

సంక్రాంతి పండక్కి.. రేగు పళ్లకు కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగ సమయంలో రేగి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతికి ముందు భోగి పండుగ వస్తుంది. భోగి రోజున చిన్న పిల్లలకు తల స్నానం చేయించి.. ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారికి రేగి పండ్లను పోస్తారు. వారి మీద నుంచి పోసిన రేగు పండ్లను పట్టుకుని తింటూంటారు. దీని వల్ల వారికి చాలా మంచి జరుగుతుందని, పిల్లల ఆయుషు పెరుగుతుందని పెద్దలు విశ్వసిస్తారు. ఈ రకంగా అయినా పండ్లను తినడం వల్ల మంచి జరుగుతుందని ఓ నమ్మకం ఉంది. ఇక రేగు పండ్లతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

* రేగు పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఏ మాత్రం ఆలోచించకుండా వీటిని తినొచ్చు. ఇవి తింటే షుగర్ పేషెంట్స్‌లో చక్కెర స్థాయిలు పెరగవు.

ఇవి కూడా చదవండి

* రేగు పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్త హీనత సమస్య ఉన్నారు, ఐరన్ లోపం ఉన్న వారు రేగు పండ్లను తింటే ఆ సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి తప్పకుండా తినండి.

* రేగు పండ్లు తింటే ఎముకలు, దంతాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చిన్న పిల్లకు పెడితే వారి ఎముకలు గట్టి పడతాయి. వయసు మీద పడ్డవారు తిన్నా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.

* రేగు పండ్లు తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇవి తింటే చర్మంపై దద్దర్లు, దురదలు రావు. అదే విధంగా పొడి బారడం, నిర్జీవంగా ఉన్న చర్మం కాంతి వంతంగా మారుతుంది.

* అంతే కాకుండా జీర్ణ సమస్యలతో బాధ పడేవారు రేగు పండ్లు తీసుకుంటే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా రేగు పండ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పదోతరతగతి పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు 10th విద్యార్ధులు ఆత్మహత్య
పదోతరతగతి పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు 10th విద్యార్ధులు ఆత్మహత్య
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి