Vastu Tips: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
వాస్తు శాస్త్రం ప్రకారం, బీరువాను పడకగదిలోని నైరుతి మూల(నైరుతి దిశ)లో ఉంచడం శ్రేయస్కరం. బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉండాలి, తద్వారా మీరు దక్షిణం వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం, ధనాభివృద్ధి కలుగుతుందని, నిరృతి ప్రభావం తగ్గుతుందని చెబుతుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
