AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

ఖమ్మంలో కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం భూదాన్ బాధితులను పరామర్శించిన కవిత.. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో కవిత చేస్తు్న్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు.

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!
Kalvakuntla Kavitha Arrest,
Balaraju Goud
|

Updated on: Mar 10, 2026 | 8:31 AM

Share

ఖమ్మంలో మాజీ ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం భూదాన్ బాధితులను పరామర్శించిన కవిత.. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో కవిత చేస్తు్న్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు. సోమవారం (మార్చి 09) రాత్రి నుంచి వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కవిత సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు, బాధితుల మధ్య జరిగిన తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత పరామర్శలు, ధర్నాలు, ఆందోళన తర్వాత ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగారు కవిత. అంతేకాదు, బాధితులకు న్యాయం జరిగేవరకు దీక్ష విరమించేదే లేదన్నారు. దీంతో అర్థరాత్రి హైడ్రామా నడుమ కవితతోపాటు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మహిళా పోలీసులపై దాడులు చేసినవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!