Health Tips :కిడ్నీలో స్టోన్స్‌తో బాధపడేవారు.. వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదమే..!

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నీలో స్టోన్స్ బారిన పడుతున్నారు. కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. దీని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం.

Health Tips :కిడ్నీలో స్టోన్స్‌తో బాధపడేవారు.. వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదమే..!
Kidney Stone
Follow us

|

Updated on: Sep 22, 2022 | 7:24 PM

Health Tips :మనదేశంలో కిడ్నీ స్టోన్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. దీని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ ప్రక్రియలో, కాల్షియం, సోడియం ఇంకా అనేక ఇతర ఖనిజాల కణాలు మూత్రాశయం ద్వారా మూత్రాశయంలోకి చేరుతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదం పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మీకు కిడ్నీ స్టోన్ ఉంటే ఈ వస్తువులను అస్సలు తినకూడదు..

1. విటమిన్ సి ఆధారిత ఆహారాలు.. కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. దీని వల్ల రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. నిమ్మకాయలు, పాలకూర, నారింజ, కివీస్ బేరి వంటి వాటిని తినడం మానేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

2. శీతల పానీయాలు, టీ-కాఫీ.. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, సాధారణంగా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. ఈ నేపథ్యంలో కెఫీన్ శరీరానికి హానికరం. కాబట్టి, వీలైనంత వరకు శీతల పానీయాలు, టీ-కాఫీలకు దూరంగా ఉండాలి.

3. ఉప్పు .. కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారు ఉప్పు, లవణం కలిగిన ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే వాటిలో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీని దెబ్బతీస్తుంది.

4. మాంసాహారం.. కిడ్నీ స్టోన్ రోగులకు మాంసం, చేపలు, గుడ్లు మంచివి కావు . ఎందుకంటే వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకం శరీరానికి ఎంత ముఖ్యమో, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

(నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే