Sun – Sneezing: సూర్యుడిని చూడగానే తుమ్ములు వస్తున్నాయా?.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే..!

Sun - Sneezing: సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాగానే ఎండను చూడగానే చాలామందికి తుమ్ములు వస్తుంటాయి.

Sun - Sneezing: సూర్యుడిని చూడగానే తుమ్ములు వస్తున్నాయా?.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే..!
Sneezing
Follow us

|

Updated on: Jan 18, 2022 | 10:08 AM

Sun – Sneezing: సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాగానే ఎండను చూడగానే చాలామందికి తుమ్ములు వస్తుంటాయి. అయితే సూర్యుడిని చూస్తున్నప్పుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికైనా తెలుసా?. అయితే, దీనికి కారణమేంటో.. సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. శాస్త్రీయ భాషలో, దీనిని సన్ స్నీజింగ్ అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన హెడ్ అండ్ నెక్ సర్జన్, ప్రఖ్యాత నిపుణులు బెంజమిన్ బ్లెయిర్ ప్రకారం.. ఒక వ్యక్తి తలను ప్రకాశవంతమైన కాంతి తాకినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. ఇది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా జరుగుతుంది.

ముఖ్యంగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే జన్యుసంబంధమే దీనికి కారణం అని డాక్టర్ బెంజమిన్ చెప్పారు. సాధారణ భాషలో, తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యువులలో ఒకదానిలో మ్యుటేషన్ ఉంటుందట. దీని కనెక్షన్ సూర్యుడిని కిరణాలతో వచ్చే తుమ్ములతో ముడిపడి ఉంటుందట. అందువల్ల, ఎండలో తుమ్మడం అలవాటు ఉన్న తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుందట. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో అనేదానిపై ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు.

ఇలా తుమ్ములు రావడానికి కారణం ఏమిటనే దానిపై అనేక సిద్ధాంతాలు చెప్పారని డాక్టర్ బెంజమిన్ తెలిపారు. దీనికి సంబంధించి మొదటి సిద్ధాంతాన్ని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ క్రీపూర్వం 350లో తెలిపారట. అరిస్టాటిల్ ప్రకారం.. సూర్యుని కిరాణాలలోని వేడి ముక్కు రంధ్రాల ద్వారా ప్రవేశించడంతో.. ముక్కులోని సెన్సిటీల్ పుటాలు స్పందించడం ద్వారా వ్యక్తులు తమ్ముతారట.

అయితే, 17వ శతాబ్దంలో ఆంగ్ల తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. తన వెర్షన్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు. సూర్యడిని కళ్లతో చూస్తే తమ్ములు వస్తాయని ఆయన వాదించాడు. కళ్లు మూసుకుంటే తమ్ములు రావని చెబుతూ.. తమ్ములకు, కళ్లకు, సూర్యూడిని సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు.

దీని తర్వాత కూడా తమ్ములపై అనేక అధ్యయనాలు జరిగాయి. సూర్యడిని చూడగానే తుమ్ములు రావడానికి కాంతి తీవ్రతే ప్రధాన కారణమని చాలామంది తేల్చారు. ఒక నిర్ధిష్ట, అధిక తీవ్రతతో కూడిన కాంతిని చూసినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందట. ఆ కాంతి కారణంగా ముక్కు ఒక రకమైన అనుభూతి చెందడంతో తుమ్ములు వస్తాయట.

ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు.. ఇన్ని పరిశోధనలు జరిగినప్పటికీ.. సూర్యడికి, తుమ్ములు రావడానికి సంబంధించి ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, శాస్త్రవేత్త హెన్రీ ఎవెరెట్ అభిప్రాయాన్ని మాత్రం దాదాపు అందరూ అంగీకరించారు. డాక్టర్ హెన్నీ తన సిద్ధాంతాన్ని 1964లో వెల్లడించాడు. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎండలోకి ప్రవేశించినప్పుడు వారి కళ్లపై బలమైన కాంతి పడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కళ్లు సంకోచం చెందుతాయి. మెదడు సిగ్నల్స్ మోసే నాడీ కణాలు గందరగోళానికి గురవుతాయి. అలా తమ్ములు వస్తాయని హెన్నీ పేర్కొన్నారు.

ఇది ప్రమాదకరమా? బెంజమిన్ ప్రకారం.. ఈ రకమైన తుమ్ము ప్రమాదకరం కాదు. ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఏ పరిస్థితిలో తుమ్ము వస్తుందో అనేది తెలిసుండాలి.

Also read:

TOP 9 NEWS: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. లైవ్ వీడియో

Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.