Goji Berries: వీటి గురించి మీకు తెలుసా… రోజుకో అర గుప్పెడు తింటే ఎంతో ఆరోగ్యం

‘డ్రైడ్ గోజి బెర్రీస్’ అని సెర్చ్ చేస్తే.. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్  మాదిరి వీటి ధర కాస్త ఎక్కువే ఉంటుంది. క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది.

Goji Berries: వీటి గురించి మీకు తెలుసా... రోజుకో అర గుప్పెడు తింటే ఎంతో ఆరోగ్యం
Goji Berries
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 05, 2022 | 3:43 PM

Health Tips: గోజీ బెర్రీల గురించి మీలో ఎంతమందికి తెలుసు. చాలామందికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయస్సు పైబడినవారే కాదు.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్నవారు గోజి బెర్రీలను డైట్‌లో చేర్చుకోవడం చాలా బెటర్. ‘డ్రైడ్ గోజి బెర్రీస్’ అని సెర్చ్ చేస్తే.. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్  మాదిరి వీటి ధర కాస్త ఎక్కువే ఉంటుంది. కేజీ క్వాలిటీని బట్టి రూ.1500 వరకు ఉంటుంది. లైసియం చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు ఈ పండ్లు కాస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. చైనీయులు దీన్ని చిరుతిండిగా ఉపయోగిస్తారు. సూప్‌లో వేసుకుని తింటారు. అరటిపండు మాదిరిగా వీటిని తిన్న వెంటనే ఎనర్జీ లభిస్తుంది. వీటి ద్వారా శరీరానికి జియాక్సంతిన్ లభిస్తుంది. టిబెట్(Tibet), చైనా(China)లలో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ ఫ్రూట్స్‌ను హిమాలయన్ గోజి, టిబెటన్ గోజి అని కూడా పిలుస్తారు. రోజుకో పది ఎండు గోజి బెర్రీలను తింటే కంటి సమస్యలు మటుమాయం అవుతాయని చైనీయులు చెబుతారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో కూడా గోజి బెర్రీల వల్ల కలిగే లాభాల గురించి ఓ అధ్యయనం ప్రచురితమైంది.

ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం,  కళ్లల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుందట.  గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి  కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల  సలహా తీసుకోండి..

Also Read: మరో సోషల్ మీడియా సంచలనం.. మన ఒంగోలు వ్యక్తే.. స్పెషాలిటీ ఏంటంటే..?

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం