Garlic Benefits: వేసవికాలం వెల్లుల్లి కచ్చితంగా డైట్‌లో ఉండాలి.. ఎందుకంటే..?

Garlic Benefits: వెల్లుల్లి రుచిని అందరు ఇష్టపడుతారు. కానీ దాని వాసనని మాత్రం కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే

Garlic Benefits: వేసవికాలం వెల్లుల్లి కచ్చితంగా డైట్‌లో ఉండాలి.. ఎందుకంటే..?
Garlic Benefits
Follow us

|

Updated on: May 10, 2022 | 6:57 AM

Garlic Benefits: వెల్లుల్లి రుచిని అందరు ఇష్టపడుతారు. కానీ దాని వాసనని మాత్రం కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే దానిని వదిలించుకోవడానికి చిట్కాలు ఉన్నాయి. కానీ వెల్లుల్లి తినడం మానేస్తే శరీరానికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం వెల్లుల్లిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. వెల్లుల్లి వల్ల కలిగే ఐదు పెద్ద ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

ఒక సంవత్సరంలో మూడు సీజన్లు ఉంటాయి. ప్రతి సీజన్లో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్లన్నింటినీ నివారించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మీ రోగనిరోధక శక్తి చాలా బలంగా తయారవుతుంది. అంతేకాదు సీజనల్‌ వ్యాధులకి దూరంగా ఉంటారు.

2. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది

వెల్లుల్లి మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా చర్మం మెరుస్తూ ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మచ్చలు లేకుండా చేయడంలో సహాయపడతాయి.

3. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

వెల్లుల్లి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మీకు రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.

4. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది

ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ మీరు జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతుంటే రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే మంచిది. దీంతో పాటు వెల్లుల్లి మొగ్గలను పేస్ట్ చేసి జుట్టు మూలాలపై అప్లై చేయాలి. దీనిని పెరుగు లేదా తేనెతో కలిపి అప్లై చేయవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

5. మొటిమలని నివారిస్తుంది

మొటిమలు, కురుపుల సమస్యలు ఉన్నవారు ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!