AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ శరీరంలో ఈ విటమిన్ లోపం అస్సలు రానివ్వకండి.. ప్రతి రోజూ ఈ ఫుడ్ తినండి..!

Healht Tips: వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే.. శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు అవసరం. అవి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Shiva Prajapati
|

Updated on: May 10, 2022 | 8:50 AM

Share
Healht Tips: వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే.. శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు అవసరం. అవి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, విటమిన్లు అన్నింటిలోనూ విటమిన్ డి చాలా ముఖ్యమైనది. వ్యక్తిలో డి విటమిన్ లోపిస్తే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ విటమిన్ డి సూర్యకాంతి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. ఈ విటమిన్ లోపానికి కారణం ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5
విటమిన్ డి లోపానికి కారణం: మనం ఏదైనా వేస్ట్ ఫుడ్ తినడం ప్రారంభించినప్పుడు అది శరీరంలో విటమిన్ డి లోపానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. రుచి, సౌలభ్యం కోసం అనారోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడుతున్నారు జనాలు. ఇది శరీరానికి అనేక రకాలుగా హాని చేస్తుంది.

2 / 5
పనీర్: పాల ఉత్పత్తులు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి మూలాలు. ఈ పాల ఉత్పత్తులలో ఒకటి పనీర్. దీనిని రోజూ తినవచ్చు. పరిమిత పరిమాణంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.

3 / 5
బచ్చలికూర: ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు, ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం. వాటిలో ముఖ్యమైనది బచ్చలికూర. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ డి మూలంగా పరిగణించబడుతుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి.

4 / 5
పాలు: కాల్షియంతో పాటు అనేక పోషకాలు ఈ పాలలో ఉన్నాయి. పాలను రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఇందులో సహజ కొవ్వు అధికంగా ఉంటుంది. రోజూ పాలను తాగడం ద్వారా విటమిన్ డి పొందుతారు.

5 / 5
Follow Us
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు

ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..

మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు

మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ

9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్