AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sawan 2021: శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం ఉండేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. ఆశ్రద్ధ చేస్తే అంతే ఇక..

మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంకు ప్రత్యేకత ఉంది. ఈ నెలలో ఎక్కువగా అమ్మవారిని పూజిస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో

Sawan 2021: శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం ఉండేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. ఆశ్రద్ధ చేస్తే అంతే ఇక..
Sawan 2021
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2021 | 8:19 PM

Share

మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంకు ప్రత్యేకత ఉంది. ఈ నెలలో ఎక్కువగా అమ్మవారిని పూజిస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలా మంది అమ్మవారి వ్రతాలు, ఉపవాస దిక్షలు చేస్తుంటారు. అయితే వర్షకాలంలో ఉపవాసం ఉండడం.. రోజంతా ఏమి తినకుండా ఉండడం.. అలాగే ఉపవాస సమయంలో చేసే కొన్ని అజాగ్రత్తల వలన కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, నిద్రలేమి, నీరసం, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఉపవాసం చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామా.

1. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం విరమించిన తర్వాత ముందుగా నిమ్మరసం తీసుకోవడం మంచింది. ఇది పొట్టలో పేరుకుపోయిన యాసిడ్‏ను తొలగిస్తుంది. నిమ్మరసంకు బదులుగా నారింజ రసం కూడా తీసుకోవచ్చు. ఇండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ బలహీనతను తగ్గిస్తాయి. 2. ఉపవాసం విరమించగానే.. ఖర్జూరం తీసుకోవడం మంచిది. ఇది బలహీనతను, కడపు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 3. ఉపవాసం ఉండే ముందు అరటిపండు తినాలి. ఇందులో ఉంటే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు బలహీనతను తగ్గించడమే కాకుండా.. కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. 4. ఉపవాసం విరమించే సమయంలో ఖీర్ తీసుకోవడం మంచిది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో బలహీనతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. 5. ఉపవాసం పూర్తి చేసిన తర్వాత సాయంత్రం గుమ్మడికాయ, టమోటా వంటి తేలికపాటి కూరగాయలను తీసుకోవచ్చు. ఇది మీకు శక్తిని ఇస్తుంది అలాగే మీ కడుపు కూడా సరిగా ఉంటుంది. 6. ఉపవాసం విరమించిన తర్వాత బుక్వీట్ పిండి తీసుకోవడం వలన కడుపులో భారంగా అనిపించదు. అలాగే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Also Read: Allu Arjun: అనుహ్యంగా భరతుడిని కలిసిన పుష్పరాజ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్..

SSMB28: మహేష్‏ బర్త్ డే వేళ హీరోయిన్‏ను రివీల్ చేసిన త్రివిక్రమ్.. సూపర్ స్టార్ సరసన ఎవరంటే..

Nagababu: రతన్ టాటాపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. వైరల్‏గా మారిన ట్వీట్..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..