AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Health: తేనె చేదుగా ఉంటుందని మీకు తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

తేనె తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. అయితే తేనె చేదుగా కూడా ఉంటుందంటే నమ్ముతారా? నమ్మకలం కలగకున్నా.. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే కర్నాటకలోని చామరాజనగర్..

Honey Health: తేనె చేదుగా ఉంటుందని మీకు తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..
Biter Honey
Ganesh Mudavath
|

Updated on: Feb 14, 2023 | 5:59 PM

Share

తేనె తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. అయితే తేనె చేదుగా కూడా ఉంటుందంటే నమ్ముతారా? నమ్మకలం కలగకున్నా.. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా లో చేదు తేనె కూడూ దొరుకుతోంది. బిలిగిరిరంగన కొండల్లో తీపి తేనెతో పాటు చేదు తేనెనూ సేకరిస్తుంటారు అక్కడి స్థానికులు. వైలెట్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, బీట్ ఫ్లవర్ మకరందాన్ని పీల్చే తేనెటీగలు ఆ సీజన్ లో ఉత్పత్తి చేసే తేనె చేదుగా ఉంటుంది. ఈ సీజన్ లో గ్రామస్థులు.. నేరుగా అడవులకు వెళ్లి చేదు తేనెను సేకరిస్తుంటారు. గతంలో అడవి నుండి సేకరించిన తేనెతో కలిపి ప్రాసెస్ చేసేవారు. కానీ కొన్ని రోజులుగా దీనికి అడవి అనే పేరు పెట్టి.. మార్కెట్ లో విడుదల చేస్తున్నారు.

చేదు తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. షుగర్ బాధితులకు తీపి తేనె కంటే చేదు తేనె చాలా ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు. చేదు తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని, దీనిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.

తేనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి ఆహారాలు, నీటిలో కలపడకుండా చూసుకోవాలి. వేడి వాతావరణంలో పనిచేస్తున్నవారు తేనె తినకూడదు. తేనెను నెయ్యితో కలపొద్దు. వేడి మసాలా ఆహారాలు, పులియబెట్టిన పానీయాలు విస్కీ, రమ్ బ్రాందీతో అస్సలు కలపొద్దు. స్పైసీ ఫుడ్‌తో కలిపి తేనెని తీసుకున్నప్పుడు పొట్టలో ఇబ్బంది కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..