Biryani: రాత్రిపూట బిర్యానీ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకంటే..

చాలా మంది లంచ్‌ కంటే డిన్నర్‌లో బిర్యానీ(Biryani) ఎక్కువగా తింటారు. అయితే రాత్రిపూట బిర్యానీ తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు...

Biryani: రాత్రిపూట బిర్యానీ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకంటే..
Biryani
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 27, 2022 | 5:31 PM

చాలా మంది లంచ్‌ కంటే డిన్నర్‌లో బిర్యానీ(Biryani) ఎక్కువగా తింటారు. అయితే రాత్రిపూట బిర్యానీ తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ మేం ఎక్కువగానే తింటున్నాం. అయినా మాకేం కాలేదు అనేవారు చాలా మందే ఉన్నారు. అయితే తిన్నప్పుడే ప్రభావం చూపకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ టేస్ట్ కావడానికి ఎన్నో మసాలాల(Spices)ను ఉపయోగిస్తారు. ఇందులో నూనె(Oil) కూడా ఎక్కువగా పోస్తారు. ఇన్నింటితో మిక్స్ అయి ఉన్న బిర్యానీని ఇష్టంగా లాగిస్తే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది పేగుల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. బిర్యానీ తింటే కొందరికీ అజీర్థి సమస్య కూడా వస్తుంటుంది.

బిర్యానీ రోజుకు ఒకసారో లేకపోతే రెండు రోజులకో తినడం అస్సలు మంచిది కాదు. అంతగా తినాలనుకుంటే వారానికి ఒకసారి మాత్రమే తినండి. లేకపోతే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. బిర్యానీ కలర్ ఫుల్‌గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్‌ను ఉపయోగిస్తారు. ఈ రంగులు నిషేధించారు. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటల్లు అలాగే వాడుతున్నాయి. ఇవి మనకు హాని చేస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ కలర్లలో టర్ ట్రాజెన్ ఒకటి. ఇది నీళ్లలో చాలా తొందరగా కరుగుతుంది. బిర్యానీ అంతా రెడీ అయ్యాక ఈ రంగును జల్లుతారు. ఈ రంగు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Dry Fruits In Summer: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. అనారోగ్య సమస్యలు మటుమాయం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!