డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారంగా మామిడిపండును తీసుకోవచ్చా..

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ కింద మామిడి పండ్లను తినవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు తక్కువ క్యాలరీలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది వారికి మామిడిపండు చాలా ఎక్కువ క్యాలరీలు ఉన్న పండు. కనుక ఉదయం అల్పాహారం సమయంలో కేవలం మామిడిపండు తీసుకోవడం ద్వారా తక్కువ కేలరీలను బ్యాలెన్స్ చేయవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఉదయం అల్పాహారం కింద మామిడిపండును తినవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది దీనికి […]

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారంగా మామిడిపండును తీసుకోవచ్చా..
Mangos
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Jun 09, 2023 | 9:55 AM

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ కింద మామిడి పండ్లను తినవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు తక్కువ క్యాలరీలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది వారికి మామిడిపండు చాలా ఎక్కువ క్యాలరీలు ఉన్న పండు. కనుక ఉదయం అల్పాహారం సమయంలో కేవలం మామిడిపండు తీసుకోవడం ద్వారా తక్కువ కేలరీలను బ్యాలెన్స్ చేయవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఉదయం అల్పాహారం కింద మామిడిపండును తినవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది దీనికి పరిష్కారం ఏంటో వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉదయం లేవగానే పండ్లను తినడం అనేది మంచి ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు ఇందుకు కారణం లేకపోలేదు పల్లెలో ముఖ్యంగా మామిడి పండ్లలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోయి ఉండటం వల్ల పేగులన్నీ ఖాళీగా ఉంటాయి ఆ సమయంలో జీర్ణ రసాలు విడుదలై పేగులను ఖాళీ చేస్తాయి. అప్పటికే పేగుల్లో ఆమ్ల రసాలు ఉంటాయి. వాటి వాటిపై మీరు ఆమ్లతత్వం కలిగిన మామిడిపండు ముక్కలను తిన్నట్లయితే పేగులకు మంచిది కాదు. ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అయితే అసలు మంచిది కాదనే చెప్పాలి.

బదులుగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. అందుకే అల్పాహారం చేసే సమయంలో ఇడ్లీ, ఉప్మా, దోశ, లేదా కొద్దిగా రైస్ తీసుకునేలా జాగ్రత్త పడాలి. . అలాగే ప్రోటీన్ కోసం డ్రై ఫ్రూట్స్, కోడిగుడ్డు, చేపలు తీసుకోవచ్చు. అల్పాహారం సమయంలో పండ్ల రసాలను కూడా తాగకూడదు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ మీరు మామిడి పండ్లను తినాలి అనుకుంటే అల్పాహారం చేసిన తర్వాత ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి. ఒక పండును తీసుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే ఒక పండు తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ ను చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. లేకపోతే సాయంకాలం వేళ అయినా కూడా మామిడిపండును తీసుకోవచ్చు. మీ పేగుల్లో ఆహారం పడ్డ తర్వాత జీర్ణరసాలు తగ్గిపోతాయి అప్పుడు మామిడి పండ్లు తీసుకోవడం శ్రేయస్కరం.

ఇక డయాబెటిస్ పేషెంట్లకు మరో పెద్ద సందేహం. మామిడిపండును ఎంత మొత్తంలో తీసుకోవాలి అనే సందేహం ఉంటుంది. మీరు మామిడి పండును తినాలి అనుకున్నప్పుడు. ముక్కల రూపంలో తీసుకుంటే మంచిది. . ఒక మీడియం సైజు కప్పులో ముక్కలను పెట్టుకొని తింటే మంచిది. . అప్పుడు మీరు లిమిట్ గా మామిడిపండు రుచిని చూడవచ్చు. మామిడిపండులో గ్లూకోస్ అత్యధిక శాతం లో ఉంటుంది అందుకే డయాబెటిస్ పేషెంట్లు మామిడిపండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రుచి బాగుంది కదా అని ఒకటికి రెండు మామిడి పండ్లను తిన్నట్లయితే రక్తంలో చక్కెర శాతం అమాంతం పెరిగే అవకాశం ఉంది.

అందుకే డయాబెటిస్ పేషెంట్లు మామిడిపండును ముక్కల రూపంలో చాలా లిమిట్ గా తీసుకుంటే ఎలాంటి హాని కలగదు. అదే విధంగా మామిడిపండును తీసుకున్న తర్వాత క్యాలరీలను బేరీజు వేసుకొని తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!