Refrigerator Tips: వీటిని ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టొద్దు.. పెడితే విషమే.. జాగ్రత్త!
Refrigerator Tips: ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది కామన్. ఆహార పదార్థాలతో పాటు, మరికొన్ని జ్యూస్ లు, పండ్లు, పాల పదార్థాలు, గుడ్లు తదితర వంట సామాగ్రిని మనం ఫ్రిడ్జ్ లో పాడవకుండా పెడుతుంటాం. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడితే ప్రమాదకరం అని చాలామందికి తెలియదు. ఏయే వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
