Health Tips: పొద్దున్నే నిద్రలేస్తే ఎంత మంచిదో తెలుసా..? అందం, ఆరోగ్యం..

పొద్దున్నే లేచి కాసేపు నడవడం ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది.

Health Tips: పొద్దున్నే నిద్రలేస్తే ఎంత మంచిదో తెలుసా..? అందం, ఆరోగ్యం..
Astro Tips
Follow us

|

Updated on: Jan 30, 2023 | 7:02 AM

మంచి అలవాట్లు, మంచి జీవనశైలిని కలిగి ఉండటం మెరుగైన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవాలనుకుంటే, ముందుగా త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. తెల్ల‌వారుజామునే నిద్ర‌లేవ‌డం చాలా మంచి అల‌వాటు. త్వరగా మేల్కొవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన రోజు ఉదయం తాజా గాలితో ప్రారంభమైతే, రోజంతా ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల తాజాదనపు అనుభూతి కలుగుతుంది . మీరు త్వరగా నిద్రలేచినట్లయితే, మీ శరీరం సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రెండవది, త్వరగా మేల్కొవడం రాత్రిపూట మంచి నిద్రను కలిగిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.

పొద్దున్నే నిద్ర లేవడం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా మీరు శక్తిని కలిగి ఉంటారు. చురుకుగా పని చేస్తారు. త్వరగా మేల్కొవడం చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మ సమస్య తొలగిపోతుంది. పొద్దున్నే నిద్ర లేస్తే శరీరంలో శక్తి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కోసం సమయం తీసుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం లేదా యోగా చేయండి. చెడు జీవనశైలి కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. పొద్దున్నే నిద్ర లేచినట్లయితే రక్తప్రసరణ బాగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

తెల్లవారుజామున వాహనాల రద్దీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో గాలి బాగా ఉంటుంది. పొద్దున్నే లేచి కాసేపు నడవడం ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..