Health Tips: ఉదయం లేవగానే ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్లే!

ఉదయం లేవగానే కొందరు కాఫీ లేదా టీలు తాగుతారు. మరికొందరు పండ్ల రసాలను తాగుతూంటారు. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రేక్ ఫాస్ట్ లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే పరగడుపున తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారంపైనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడ్డట్లే. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. మంచి హెల్దీ..

Health Tips: ఉదయం లేవగానే ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్లే!
Morning Food
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 7:25 PM

ఉదయం లేవగానే కొందరు కాఫీ లేదా టీలు తాగుతారు. మరికొందరు పండ్ల రసాలను తాగుతూంటారు. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రేక్ ఫాస్ట్ లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే పరగడుపున తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారంపైనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడ్డట్లే. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. మంచి హెల్దీ అయిన డైట్ తీసుకోవాలి. మరి హెల్దీగా ఉండాలంటే పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతల పానీయాలు:

ఉదయం లేవగానే కొంత మంది శీతల పానీయాలను తాగుతూంటారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్సు కాదు. ఉదయం ఖాళీ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఉదయాన్నే శీతల పానీలు తాగడం వల్ల అది మరింత ఎక్కువై గ్యాస్, కడుపు ఉబ్బరం, అరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లేచిన వెంటనే శీతల పానీయాలు తాగకూడదు.

ఇవి కూడా చదవండి

పుల్లటి పండ్లు, జ్యూస్ లు:

పరగడుపునే పుల్లటి పండ్లు, జ్యూస్ లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్, బత్తాయి, నారింజ వంటి వాటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్తి సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ జ్యూస్ లు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకుండా దూరంగా ఉంచితేనే బెటర్ అని చెబుతున్నారు.

ఘాటు పదార్థాలు:

ఉదయం ఖాళీ కడుపుతో ఘాటుగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకూడదట. మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాఫీ – టీ:

ఉదయం లేవగానే చాలా మంది కనీసం నోరు కూడా క్లీన్ చేసుకోకుండా కాఫీ, టీలను తాగేస్తూంటారు. కాఫీ, టీలను కూడా తీసుకోవచ్చు. కానీ ముందు నోరు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీరు త్రాగి ఏదైనా తీసుకోవాలి. కానీ నేరుగా మాత్రం వీటిని అస్సలు తీసుకోకూడదు. ఇలా తాగడం వల్ల ప్రేగు సమస్యలు, జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.

కాబట్టి లేవగానే ఇలాంటి ఆహారాల పట్ల దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకూ పరగడుపున తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. లేవగానే నీరు తాగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

సాయి పల్లవికి 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్.. కేక్ కట్ చేసి ఘన సన్మానం
సాయి పల్లవికి 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్.. కేక్ కట్ చేసి ఘన సన్మానం
వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమిటి? ఎన్ని రోజులకు వెలుగులోకి వస్తుందంటే?
వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమిటి? ఎన్ని రోజులకు వెలుగులోకి వస్తుందంటే?
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
సీబీఎస్‌ఈ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే!
సీబీఎస్‌ఈ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా!
నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది..
నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది..
వేణుస్వామితో సముద్రఖని ప్రత్యేక పూజలు.. ప్రసాదంగా చేపల కూర, మటన్
వేణుస్వామితో సముద్రఖని ప్రత్యేక పూజలు.. ప్రసాదంగా చేపల కూర, మటన్
నేడు శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జితసేవా టికెట్ల కోటా రిలీజ్..
నేడు శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జితసేవా టికెట్ల కోటా రిలీజ్..
జగన్నాథుడి రత్న భాండాగార రహస్యం వీడేనా..?
జగన్నాథుడి రత్న భాండాగార రహస్యం వీడేనా..?
మన కాఫీ టేస్ట్ కు విదేశాలు ఫిదా.. భారీగా పెరిగిన కాఫీ వ్యాపారం
మన కాఫీ టేస్ట్ కు విదేశాలు ఫిదా.. భారీగా పెరిగిన కాఫీ వ్యాపారం
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.