AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: టాలీవుడ్‌ రౌడీ క్రేజ్ అలాంటిది మరి.. కళ్లు చెదిరే రేట్లకు లైగర్‌ శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌!

Vijay Devarakonda Liger Movie: టాలీవుడ్ రౌడీ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం లైగర్‌ (Liger). బాలీవుడ్ భామ అనన్యాపాండే (Ananya Pande)..

Liger Movie: టాలీవుడ్‌ రౌడీ క్రేజ్ అలాంటిది మరి.. కళ్లు చెదిరే రేట్లకు లైగర్‌ శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌!
Liger
Basha Shek
|

Updated on: Jul 23, 2022 | 12:42 PM

Share

Vijay Devarakonda Liger Movie: టాలీవుడ్ రౌడీ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం లైగర్‌ (Liger). బాలీవుడ్ భామ అనన్యాపాండే (Ananya Pande) హీరోయిన్‌గా నటిస్తోంది. లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌, సీనియర్‌ నటి రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది లైగర్‌ మూవీ యూనిట్‌. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో లైగర్‌ ట్రైలర్‌ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు అన్ని భాష‌ల్లో క‌లిపి 60 మిలియ‌న్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

అదేంటంటే లైగర్ సినిమా శాటిలైట్, డిజిటల్‌ హక్కులు కళ్లుచెదిరే ధరకు అమ్ముడుపోయాయట. ప్రముఖ దిగ్గజ సంస్థ స్టార్‌ గ్రూప్‌ రూ. 55 కోట్లకు విజయ్‌ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిందట. ఓ యంగ్‌ హీరోకు ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం విశేషమనే చెప్పుకోవాలి. అందులోనూ విజయ్‌ గత చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. ఈనేపథ్యంలో లైగర్‌ శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా ఈ సినిమాను కరణ్‌ జోహర్‌, ఛార్మీతో కలిసి పూరీ స్వయంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో పాన్‌ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆగ‌స్టు 25న‌ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో లైగర్‌ రిలీజ్‌ కానుంది. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తోన్న ఈ సినిమా రేపు మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి