Balagam: అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోన్న బలగం హవా.. ఉత్తమ దర్శకుడిగా వేణుకు అవార్డు.

కథలో కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌, స్టారింగ్‌తో సంబంధం లేదని నిరూపించిన సినిమాల్లో బలగం ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కుటుంబాల మధ్య ఉండే భావోద్వేగాలను అత్యంత సహజంగా తెరకెక్కించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు...

Balagam: అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోన్న బలగం హవా.. ఉత్తమ దర్శకుడిగా వేణుకు అవార్డు.
Balgam Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2023 | 3:28 PM

కథలో కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌, స్టారింగ్‌తో సంబంధం లేదని నిరూపించిన సినిమాల్లో బలగం ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కుటుంబాల మధ్య ఉండే భావోద్వేగాలను అత్యంత సహజంగా తెరకెక్కించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు దర్శకుడు వేణు. దర్శకుడిగా తొలి సినిమానే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిందీ మూవీ. దీంతో బలగానికి అవార్డులు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న బలగానికి తాజాగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ – ఆమ్‌స్టర్‌డామ్‌ కార్యక్రమంలో అవార్డును అందుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్‌, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడం విశేషం. తాజాగా వచ్చిన అవార్డుతో ‘బలగం’ ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు.

Director Venu

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే బలగం చిత్రానికి ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో 6 అవార్డులను అందుకుంది. పలు అంతర్జాతీయ అవార్డులకు బలగం సినిమాను పంపినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో బలగానికి మున్ముందు ఇంకెన్ని అవార్డులు వరిస్తాయో అన్న అంశం ఆసక్తిగా మారింది. ఇక మార్చి 3వ తేదీన విడుదలైన బలగం సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు, చావు చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షలను ఎంతగానో మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!