AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…

Ishq not a love story movie: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ... మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్క్ (not a love story).

Ishq Movie Pre Release Event: 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్...
Ishq Not A Love Story
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2021 | 8:16 PM

Share

Ishq not a love story movie: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ… మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్క్ (not a love story). ఈ సినిమాతో నూతన దర్శకుడిగా ఎస్ఎస్ రాజు పరిచయం కాబోతున్నాడు. ఆర్ బీ చౌదరి సమర్పణలో ఎన్వీప్రసాద, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించి ఆకట్టుకున్న తేజ జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు ఇష్క్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఓరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అమ్మడు ఇటీవల యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డింది. ఇక ఇప్పుడు ఇష్క్ సినిమాతో రాబోతుంది ప్రియా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‏లో జరుగుతుంది. ఈ వేడుకను టీవీ9 ప్రత్యేక్ష ప్రసారంలో చూడండి..

లైవ్..

Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్నుకొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..

అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..