AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌

Venkatesh Drishyam 2: మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన దృశ్యం సినిమా ఎంత‌టి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ‌లో ద‌మ్ము ఉండాలే కానీ భాష‌తో సంబంధం లేద‌ని ఈ సినిమా...

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌
Drishyam 2 Ott
Narender Vaitla
|

Updated on: Apr 18, 2021 | 4:22 PM

Share

Venkatesh Drishyam 2: మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన దృశ్యం సినిమా ఎంత‌టి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ‌లో ద‌మ్ము ఉండాలే కానీ భాష‌తో సంబంధం లేద‌ని ఈ సినిమా నిరూపించింది. రీమేక్ అయిన అన్ని భాష‌ల్లో ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇదే పేరుతో తెలుగులో విక్ట‌రీ వెంటేష్ హీరోగా ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజ‌యాన్నిసొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం2 వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే కరోనా దృష్ట్యా ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంలో ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అవుతున్న విష‌యం విధిత‌మే. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన స‌మ‌యంలో చిత్ర యూనిట్ ఈ సినిమాను చ‌క‌చ‌కా పూర్తి చేసేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మానంత‌ర ప‌నులు జ‌రుపుకుంటోంది. తాజాగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోన్న ఓ వార్త ఆధారంగా ఈ సినిమాను కూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ మ‌రో రెండు నెల‌ల‌పాటు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్‌ డిజిట‌ల్ వైపే అడుగులు వేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే నిర్మాత సురేష్ బాబు ఈ విష‌య‌మై ఓ బ‌డా ఓటీటీ సంస్థ‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా హీరో వెంక‌టేష్ కూడా దీనికి ఓకే చెప్ప‌డంతో దృశ్యం2 తెలుగు వెర్ష‌న్ కూడా ఓటీటీలోనే రానుంద‌న్న వార్త‌లకు బ‌లం చేకూర్చిన‌ట్ల‌వుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్

Fashion show : విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫైనల్.. ర్యాంప్ పై హంస నడకలతో అదరగొట్టిన ఆంటీలు.!

Radhe Shyam Movie Story: ‘రాధే శ్యామ్’ సినిమా స్టోరీ ఇదేనా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ లైన్ వైరల్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!