Radhe Shyam Movie Story: ‘రాధే శ్యామ్’ సినిమా స్టోరీ ఇదేనా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ లైన్ వైరల్

రాధేశ్యామ్ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. అప్‌డేట్ ఇవ్వమంటూ రిక్వెస్ట్‌లు పెట్టే దగ్గర...

Radhe Shyam Movie Story: 'రాధే శ్యామ్' సినిమా స్టోరీ ఇదేనా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ లైన్ వైరల్
Radhe Shyam
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2021 | 9:25 AM

రాధేశ్యామ్ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. అప్‌డేట్ ఇవ్వమంటూ రిక్వెస్ట్‌లు పెట్టే దగ్గర నుంచి మూవీ టీమ్‌ను డైరెక్ట్‌గా ట్రోలింగ్‌ చేసే వరకు వచ్చేశారు. అయితే ట్రయల్స్‌ ఏవీ వర్క్ అవుట్ కాకపోవటంతో.. సినిమా కథకు సంధించి ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్ చేస్తున్నారు. రాధేశ్యామ్ కథ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. ‘హీరోయిన్‌ ప్రేరణ ఓ మెడికో… అనుకోకుండా ఓ ప్రమాదానికి గురైన మల్టీ మిలియనరీ విక్రమాధిత్య… అదే మన డార్లింగ్ ప్రభాస్‌.. ప్రేరణ హౌస్‌ సర్జన్‌గా వర్క్‌ చేస్తున్న హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. అక్కడ మొదలైన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే రాధేశ్యామ్‌ కథ’.

యూనిట్‌ అఫీషియల్‌గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా… ఫ్యాన్స్ మాత్రం ఇదే రాధేశ్యామ్ కథ అని ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఈ న్యూస్‌ రాధేశ్యామ్ యూనిట్ వరకు వెళ్లిందా..? ఇలాంటి వైరల్‌ స్టోరీస్‌ చూసిన తరువాతైనా… సినిమా ప్రమోషన్‌ విషయంలో యూనిట్ యాక్టివ్‌ అవుతుందా..? చూడాలి.

Also Read: ‘అల..వైకుంఠపురములో’ సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తాజాగా మరో క్రేజీ రికార్డ్

సెకండ్ వేవ్ టెర్రర్.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అమానుష ఘటనలు.. మరికొన్ని చోట్ల మానవీయ దృశ్యాలు

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్