AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ala Vaikuntapuramlo: ‘అల..వైకుంఠపురములో’ సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తాజాగా మరో క్రేజీ రికార్డ్

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లేపుతోన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్లాస్ కంటెంట్‌తో పాటు తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.

Ala Vaikuntapuramlo: 'అల..వైకుంఠపురములో' సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తాజాగా మరో క్రేజీ రికార్డ్
Ala Vaikuntapuramlo
Ram Naramaneni
|

Updated on: Apr 18, 2021 | 9:17 AM

Share

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లేపుతోన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్లాస్ కంటెంట్‌తో పాటు తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. సీనియర్ డైరెక్టర్స్‌తో పాటు యంగ్ మేకర్స్ కూడా పోటీ పడి మరి పనిచేస్తున్నారు. అందుకే టాలీవుడ్ ఇప్పుడు అన్ని చోట్లా అగ్రతాంబూలం అందుకుంటుంది. తాజాగా అంతకు మించి అనే రేంజ్‌లో మన తెలుగు సినిమా ఆడియో.. మరో బిగ్‌ రికార్డ్‌ను సెట్ చేసింది. రికార్డ్ అంటే అలాంటిలాంటి రికార్డ్ కాదు.. సౌత్ ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ అనే రేంజ్‌లో నెవ్వర్ బిఫోర్‌ రికార్డ్. ఇంతకీ ఈ రికార్డ్ సెట్ చేసిన ఆ మూవీ ఏది అనుకుంటున్నారు.. బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ ‘అల..వైకుంఠపురములో’.

లాస్ట్ ఇయర్‌ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్‌ సెట్ చేసింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే… అల..వైకుంఠపురములో ఆడియో యూట్యూబ్‌ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు టాప్‌ వ్యూస్‌ సాధించి ఈ ఆల్బమ్‌ను డికేడ్స్ బిగ్గెస్ట్ హిట్స్‌లో నిలబెట్టింది.

ఈ మూవీ ఆడియో ఆల్బమ్‌ 200 కోట్ల స్ట్రీమ్స్ తో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. గతంలో మరే సౌత్ సినిమాకు ఈ రేంజ్‌లో స్ట్రీమ్స్ దక్కకపోవటంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

Also Read: కన్నకూతుర్ని పాడు చేసినందుకే నరమేధం అన్న అప్పలరాజు.. బాధితుడు విజయ్ వెర్షన్ ఇది‌

సెకండ్ వేవ్ టెర్రర్.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అమానుష ఘటనలు.. మరికొన్ని చోట్ల మానవీయ దృశ్యాలు

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..