AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sammathame: సమ్మతమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. కిరణ్ అబ్బవరం మూవీ విడుదల ఎప్పుడంటే..

విడుదలకు ముందే 'సమ్మతమే' పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటుంది. టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది.

Sammathame: సమ్మతమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. కిరణ్ అబ్బవరం మూవీ విడుదల ఎప్పుడంటే..
Sammathame
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2022 | 6:40 AM

Share

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫుల్ స్పీడ్ మీదున్నాడు.. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ షూటింగ్స్ అంటూ బిజీ షెడ్యూ్ల్ గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సమ్మతమే (Sammathame). ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఈ సినిమాను జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా గురువారం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ని సొంతం చేసుకోవడంతో ‘సమ్మతమే’ సేఫ్ హాండ్స్ లోకి వెళ్ళింది. సినిమా అన్ని ప్రాంతాలలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

విడుదలకు ముందే ‘సమ్మతమే’ పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటుంది. టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. గోపీనాథ్ రెడ్డి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. .ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్