Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. కేబీఆర్ తరహాలో మరో వన్-వే రూట్.. ఎక్కడంటే?
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. కేబీఆర్ తరహాలో నగరలో మరో ప్రాంతంలో వన్‌వే లూప్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు వన్‌వే లూప్ వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో సైబరాబాద్ పోలీసులు ఉన్నారు. ఈ మేరకు అధికారులకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
