వామ్మో.. ఇదేం సినిమా రా నాయనా.. మూఢనమ్మకాలు, చేతబడులతో వణుకు పుట్టిస్తున్న మిస్టరీ.. ఓటీటీలో హడలెత్తిస్తున్న హారర్ థ్రిల్లర్..
బాలీవుడ్ నటి వాణి కపూర్ ఓటీటీ అరంగేట్రం చేసిన డార్క్ మైథలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘మండల మర్డర్స్’. చేతబడులు, తంత్ర-మంత్రాలు , విచిత్రమైన హత్యల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ సస్పెన్స్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
