Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టి కోసం క్యూలో యంగ్ డైరెక్టర్స్… త్వరలోనే సెట్స్ పైకి టాలెంటెడ్ హీరో సినిమాలు..

Naveen Polishetty: చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.

Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టి కోసం క్యూలో యంగ్ డైరెక్టర్స్... త్వరలోనే సెట్స్ పైకి టాలెంటెడ్ హీరో సినిమాలు..
Naveen Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2021 | 3:11 PM

Naveen Polishetty: చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇటీవల జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ కేవి అనుదూప్.. తెరకెక్కించిన ఈ సినిమా.. నవీన్ పోలిశెట్టి, ప్రియాదర్శి, రాహుల్ రామకృష్ణ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ ప్రధాన పాత్రలో నటించిన నవీన్ పోలిశెట్టికి ఇప్పుడు టాలీవుడ్‏లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ హీరో కోసం టాప్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. యంగ్ డైరెక్టర్స కూడా స్టోరీలను సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే నవీన్ పోలిశెట్టికి.. వెంకి కుడుముల ఓ కథను చెప్పాడట. అలాగే రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కూడా ఈ టాలెంటెడ్ హీరోకు ఓ స్టోరీ వినిపించినట్లుగా టాక్. త్వరలోనే ఇవి రెండు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నవీన్ కు రూ. 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్. అలాగే.. తర్వలోనే ఓ మంచి స్టోరీని సెలక్ట్ చేసుకొని అందుకు సంబంధించిన విషయాలను షేర్ చేయాలని చూస్తున్నాడట నవీన్.

Also Rea: Toothpaste Benefits : టూత్ పేస్ట్‌తో చర్మ సమస్యలకు చెక్..! దంతాలు శభ్రం చేయడమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు..

Eatala Meets JP Nadda: తెలంగాణలో బీజేపీ విస్తరణకు కష్టపడి పని చేస్తామన్న ఈటల.. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసిన రాజేందర్

Sanchari Vijay: సినీ పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో బ్రెయిన్ డెడ్.. అవయవాలను దానం చేసిన..

Back Pain Relief Tips: బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? ఈ స‌మ‌స్య‌కు సహ‌జంగా ఇలా చెక్ పెట్టండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?