Kavya Kalyanram: స్టార్ హీరో పై మనసుపడ్డ బలగం బ్యూటీ.. ఛాన్స్ వస్తే వదులుకోను అంటుంది

'వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ చదువుపై దృష్టి పెట్టింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Kavya Kalyanram: స్టార్ హీరో పై మనసుపడ్డ బలగం బ్యూటీ.. ఛాన్స్ వస్తే వదులుకోను అంటుంది
Kavya Kalyan Ram
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2024 | 4:46 PM

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కావ్య కళ్యాణ్ రామ్. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ చదువుపై దృష్టి పెట్టింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది కొంత సేపే అయినా ఆమె తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత 2023లో వచ్చిన బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. బలగం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. బలగం సినిమాతో కావ్య క్రేజ్ పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

చివరిగా కావ్య సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన ఉస్తాద్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే గతంలో కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. కావ్య తన సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య అంటే తనకు ఎంతో ఇష్టం అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు నాగ చైతన్యతో నటించే అవకాశం వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తా.. రెక్కలు కట్టుకొని మరీ సెట్స్ మీద వాలిపోతానంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

在 Instagram 查看这篇帖子

Kavya Kalyanram (@kavya_kalyanram) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా