Neha Shetty 3

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

image

Rajeev 

18 November 2024

Neha Shetty 1

అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి.

Neha Shetty

మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ క్యూటీ. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 

Neha Shetty Movies

“డీజే టిల్లు” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి పర్ ఫార్మెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

“డీజే టిల్లు” సక్సెస్ ను తన తర్వాత సినిమాలు “బెదురులంక 2012”, “రూల్స్ రంజన్”తో కొనసాగించింది నేహా శెట్టి.

చేసింది తక్కువ సినిమాలే అయినా.. టాలీవుడ్ లో  నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఎదిగింది. 

గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు. 

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. నెట్టింట అందాలతో సెగలు రేపుతోంది.