AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు చేశా.. ఆ హీరోయిన్‌తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల అంత మాటనేశాడేంటీ..!

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు. 

తప్పు చేశా.. ఆ హీరోయిన్‌తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల అంత మాటనేశాడేంటీ..!
Shekar Kammula
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2024 | 3:56 PM

Share

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమ్ముల.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది . శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో.. లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి. అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

ఇప్పటివరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమాకు కుభేర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

ఆ హీరోయిన్ తో అనవసరంగా సినిమా చేశాను అని అన్నారు శేఖర్ కమ్ముల. ఆమెతో సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఇంతకూ ఆహీరోయిన్ ఎవరో తెలుసా.?ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. శేఖర్ కమ్ముల నయనతారతో అనామిక అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.. రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ. దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీని గురించి మాట్లాడుతూ.. కథ లేకపోవడంతో అనామిక సినిమా చేశాను. నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం. అయితే నయనతార లాంటి స్టార్‌తో ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది. అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టించింది. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. పడకుండా ఉండాల్సింది అని అన్నారు శేఖర్ కమ్ముల.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే