ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 700 సినిమాల్లో నటించారు ఊర్వశి.

ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు
Senior Actress Urvashi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 7:32 PM

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి.. ఇప్పుడు అమ్మ, వదిన, అత్తా పాత్రలు చేస్తోన్న నటీమణులు చాలా మంది ఉన్నారు. వారిలో ఊర్వశి ఒకరు. ఈ సీనియర్ హీరోయిన్ ను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు ఊర్వశి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 700 సినిమాల్లో నటించారు ఊర్వశి. ఇక ఇప్పుడు అక్కా, వదిన, తల్లి, పిన్ని వంటి పాత్రల్లో కరెక్టుగా సూట్ అవుతారు ఊర్వశి. ‘ఓ బేబీ’ మూవీలో రాజేంద్ర ప్రసాద్ మరదలిగా నటించి ప్రేక్షకులను హాస్యపు జల్లుల్లో ముంచేసారు. అలాగే రాజుగారి గది 3 సినిమాలోనూ తన నటనతో నవ్వులు పూయించారు ఊర్వశి.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

నటిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఊర్వశి కుటుంబ విషయాలు బయటి ప్రపంచానికి అంతగా తెలియవు. ఈ సీనియర్ నటికి ఓ కూతురు ఉంది. ఆమె పేరు కుంజత.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కుంజత నెట్టింట తేజ లక్ష్మి పేరుతో నెటిజన్స్ ను అలరిస్తుంది. ఊర్వశి తన ఇన్‌స్టా్గ్రామ్‌లో షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఊర్వశి 2000లో మలయాళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించింది. ఆతర్వాత ఆమె మనోజ్ తో విడిపోయారు. కాగా కుంజత నెట్టింట యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె అందచందాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే ఆమె చాలా అందంగా ఉంది. కానీ ఆమె హీరోయిన్ అవ్వాలనుకోవడం లేదు. గతంలో హీరోయిన్ అవ్వాలనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆమె ఆ నిర్ణయం మార్చుకుంది. అనూహ్యంగా ఆమె కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. ఈ చిన్నదాని ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by तेजा🪬 (@mkt_999)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం