AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 5:45 PM

Share

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది ఈ అమ్మడు. నేచురల్ బ్యూటీగా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సాయి పల్లవి తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది.

ఇది కూడా చదవండి : Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!

సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే .. ఆమెకోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక సాయి పల్లవి పాత్ర కోసం చాలా కష్టపడుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకోవడమే కాదు. ఆ పాత్రలకు జీవం పోస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సాయి పల్లవి మేకప్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడుతుందో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్.

ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నానికి జోడీగా కృతిశెట్టి, సాయి పల్లవి నటించారు. ఈసినిమాలో దేవదాసిగా నటించింది పల్లవి. అలాగే సినిమా చివరిలో వృద్ధురాలిగా కూడా కనిపించింది.  అందుకోసం సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి తన నటనతో కట్టిపడేసింది. అలాగే క్లాసిక్ డాన్స్ లోనూ అదరగొట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు